హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

Advertisement

SKLM: ఆమదాలవలస పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను స్థానిక మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Advertisement