KMR: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నిజాంసాగర్ ప్రాజెక్టులో ముగ్గురు (తండ్రి, కుమార్తె, కుమారుడు) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. బాలిక మృతదేహం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
నిజాంసాగర్ ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతు
Advertisement
Advertisement
Advertisement


