నిజమైన ఫెమినిజం అంటే ఏమిటో ముఖేష్ అంబానీ కోడలు రాధికా అంబానీ భారతీయ సంస్కృతితో ముడిపెడుతూ చక్కగా వివరించారు. పురాణాలలో మహాదేవుడిని 'పార్వతీ పతి' అని, హనుమంతుడిని 'అంజనీ పుత్ర' అని తల్లుల పేర్లతోనే పిలిచేవారని గుర్తుచేశారు. కేవలం మహిళలకే కాదు, పురుషులకు కూడా సరైన అవగాహన కల్పించినప్పుడే స్త్రీవాదానికి నిజమైన విజయం లభిస్తుందని ఆమె స్పష్టం చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
ఫెమినిజంపై రాధికా అంబానీ స్పీచ్ వైరల్
Advertisement
Advertisement
Advertisement


