హైదరాబాద్: 28°C
వార్తలు

‘టాటాను తిరిగి పశ్చిమ బెంగాల్‌కు తీసుకొస్తాం’

Advertisement

బెంగాల్ సీఎం సువేందు అధికారి కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేశారు. టాటా గ్రూప్‌ను తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో సింగూరు వివాదం వల్ల టాటా సంస్థ బెంగాల్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన ధ్యేయంగా సంస్థలను మళ్లీ ఆహ్వానిస్తామని సీఎం చెప్పారు.

Advertisement

Advertisement