హైదరాబాద్: 28°C
వార్తలు

మెరైన్ ఇంజినీర్ మృతిపై జగన్ దిగ్భ్రాంతి

Advertisement

AP: ఒమన్ తీరంలో నౌకపై దాడిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ మృతిచెందిన విషయం తెలసిందే. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. 'నౌకపై జరిగిన దాడి ఘటనలో ఇంజినీర్ సురేష్ మృతిచెందడం బాధాకరం. సురేష్‌ను కోల్పోయిన కుటుంబ వేదన మాటల్లో చెప్పలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారికి తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలి' అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement