హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యలపై కలెక్టర్ సమీక్ష

Advertisement

అన్నమయ్య: సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. రాయచోటిలో నిర్వహించిన "ఒక నియోజకవర్గం–ఒక మండలం–నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అధికారాల వికేంద్రీకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

Advertisement

Advertisement