హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుపేదలకు దుస్తుల పంపిణీ

Advertisement

SRPT: నకిరేకల్‌కు చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు సూర్యాపేటలోని 'చేయూత దుస్తుల బ్యాంక్' ప్రతినిధి ప్రభాకర్‌కు శుక్రవారం నూతన దుస్తులను అందించారు. వీటిని మద్దిరాల మండలంలోని నిరుపేదలకు, అనాథ పిల్లలకు పంపిణీ చేశారు. చిన్నారుల మొహంలో చిరునవ్వు చూడటం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రభాకర్ పేర్కొంటూ, సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement