BHNG: యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని గోశాల ఆవరణలో ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇన్స్‌స్పెక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రానున్న వర్షాకాలంలో మరిన్ని మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
వార్తలు
VIDEO: గోశాల ఆవరణలో 'హరితహారం'
Advertisement
Advertisement
Advertisement


