AP: 2047 నాటికి భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని..మోదీ పాలనలో దేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. ఓటమి ఎరుగని నాయకుడు మోదీ అని ప్రశంసించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించారన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న APకి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని.. పోలవరం, అమరావతి, స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్ సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడిందన్నారు.
వార్తలు
మోదీ పాలనతో దేశ ప్రతిష్ఠ పెరిగింది: చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement


