హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమల ప్రతిష్టను YCP దెబ్బతీసింది: చంద్రబాబు

Advertisement

AP: YCP నాయకులు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని కూడా వదల్లేదని.. తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారని CM చంద్రబాబు ఆరోపించారు. భక్తులకు అందించే ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కలిపారని.. శ్రీనివాసుడిని అపవిత్రం చేయాలని చూశారని విమర్శించారు. బ్రిటీష్ వాళ్లు కూడా వెంకన్న జోలికి రాలేదని.. ఆ భగవంతుని జోలికి వచ్చిన YCP నేతలకు ఈ జన్మలోనే శిక్ష తప్పదని CM హెచ్చరించారు.

Advertisement

Advertisement