TG: మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ పాత్ర ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. పీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన సంకేతాలతోనే నామినేషన్ తిరస్కరించారని, అక్కడ మూడో సీటు గెలుచుకునేందుకే బీజేపీ ఇదంతా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఒకవేళ కోవర్ట్ ఆపరేషన్ జరిగినట్లు తేలితే తోలు తీస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
వార్తలు
నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


