హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మస్థల కేసు.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!

Advertisement

కర్ణాటక ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఒత్తిడి చేశారని నిందితుడు చిన్నయ్య ఆరోపించారు. గిరీష్‌ ద్వారా ప్రకాష్‌ రాజ్‌ తనతో తమిళంలో మాట్లాడి, జూన్‌ 29న కలుస్తానని చెప్పారని తెలిపారు. మహేష్‌ శెట్టి తనకు రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.

Advertisement

Advertisement