హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంయూ రీజనల్ సెక్రటరీగా మధుసూదన్

Advertisement

NRPT: ఆర్టీసీ ఉమ్మడి జిల్లా టీఎంయూ నూతన రీజనల్ సెక్రటరీగా నారాయణపేట డిపో కండక్టర్ మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, ఇతర నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.

Advertisement

Advertisement