హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నెల్లూరులో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం

Advertisement

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా ర్యాలీ జరిగింది. వైసీపీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

Advertisement

Advertisement