అన్నమయ్య: మద్యం గోడౌన్లో పని చేస్తున్న హమాలీలు సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబ కోరారు. మదనపల్లెకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. శాశ్వత ప్రభుత్వ మద్యం గోడౌన్ నిర్మించాలని కోరారు. జిల్లాలోని మద్యం గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని విన్నవించారు.
వార్తలు
'హమాలీల సమస్యలు పరిష్కరించాలనివినతి'
Advertisement
Advertisement
Advertisement


