హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యల పరిష్కారమే లక్ష్యం'

Advertisement

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజావేదికలో ప్రజల నుంచి టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనలతో నిత్యం అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు.

Advertisement

Advertisement