హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

NLG: నల్గొండ పట్టణంలోని తులసీనగర్‌లో గల భక్తాంజనేయస్వామి ఆలయ నూతన ధర్మ కర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆలయ పరిశీలకురాలు బి.సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 11వ తేదీ నుంచి 20 రోజుల లోపు నల్గొండలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.

Advertisement

Advertisement