కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు శుక్రవారం రావులపాలెం వాస్తవ్యులు మల్లిడి శ్రీనివాసరెడ్డి, లోక పుష్పావతి వారి కుటుంబ సభ్యులు రూ. 50,116 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
వార్తలు
వెంకన్న అన్నదాన పథకానికి రూ. 50,116 విరాళం
Advertisement
Advertisement
Advertisement


