విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇవాళ రెండు APL మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు కాకినాడ కింగ్స్, విజయవాడ సన్నర్స్ జట్లు తలపడతాయి. సాయంత్రం 6:30 గంటలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ ఉత్కంఠభరిత పోరుల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్తలు
VIDEO: APL.. నేడు డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement


