హైదరాబాద్: 28°C
వార్తలు

'స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదు'

Advertisement

VSP: స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా 9 మంది ప్రాణాలు బలిగొన్నారని CPM జిల్లా కార్యదర్ జగ్గు నాయుడు అన్నారు. ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ, రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమోండ్ చేశారు.

Advertisement

Advertisement