హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన

Advertisement

MLG: మంగపేట మండలం రమణక్కపేట, వాడగూడెం డీసెల్టింగ్ ఇసుక క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 30-40 అడుగుల లోతు వరకు తవ్వడం వల్ల గోదావరి ఒడ్డున ఉన్న పంట భూములు, గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అలాగే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement