NRPT: రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మరికల్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు బయలుదేరి వెళ్లారు. నారాయణపేట జిల్లాకు చెందిన సుజేంద్ర శెట్టి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, వెంకటేష్ గుప్తా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కావడంతో వారి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రమేష్, భీమేష్, శేషాద్రి, నాగరాజ్, అశోక్, వెళ్లారు.
వార్తలు
హైదరాబాద్ తరలిన ఆర్యవైశ్యులు
Advertisement
Advertisement
Advertisement


