VZM: ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో అర్చకులు, భక్తులు వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
VIDEO: రామతీర్థం దేవాలయంలో యోగాంధ్ర కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


