NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో జలాశయంలో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 517.60 అడుగుల వద్ద ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 3,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.
వార్తలు
నాగార్జునసాగర్ వద్ద స్థిరంగా నీటిమట్టం
Advertisement
Advertisement
Advertisement


