హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు

Advertisement

వరంగల్: జిల్లా రంగస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 17వ జాతీయస్థాయి నాటిక పోటీలు శుక్రవారం నుంచి హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ప్రారంభమవుతాయి. 12, 13, 14వ తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రదర్శనలు ఉంటాయి. మొదటిరోజు 'మంచి మనసులునువ్వొక సగం నేను సగం’ నాటికలు ప్రదర్శిస్తారని అధ్యక్షుడు తిరుమలయ్య తెలిపారు.

Advertisement

Advertisement