హైదరాబాద్: 28°C
వార్తలు

'వచ్చే నెల 31లోగా ధరఖాస్తు చేసుకోవాలి'

Advertisement

ASR: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్లలోపు బాలల నుంచి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయి తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ధైర్య సాహసాలు, క్రీడలు, తదితర కళల్లో ప్రతిభ కనబరిచిన బాలలు జూలై 31వ తేదీ లోగా https://awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement