KNR: నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుందని పేర్కొంది.
వార్తలు
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్
Advertisement
Advertisement
Advertisement


