హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమ్మం ఓటర్ల సవరణ.. అక్టోబర్ 1న తుది జాబితా..!

Advertisement

ఖమ్మం: కలెక్టర్ దివాకర టీఎస్ ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. జిల్లాలో 80% మ్యాపింగ్ పూర్తయిందని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఫారాలు సేకరిస్తారన్నారు. జూలై 31న డ్రాఫ్ట్ జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు.

Advertisement

Advertisement