NDL: ప్యాపిలి మండలం పెద్దపొదిళ్ల, చండ్రపల్లె, చిన్నపొదిళ్ల గ్రామాలకు చెందిన సుమారు 300 YCP కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో TDPలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్న TDP విధానాలపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు కొత్త సభ్యులు తెలిపారు.
వార్తలు
ప్యాపిలిలో YCPకి బిగ్ షాక్.!
Advertisement
Advertisement
Advertisement


