తగినంత నిద్రపోయినా అలసటగా ఉందా? దానికి కేవలం పని ఒత్తిడే కారణం కాకపోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గడం, ఐరన్, విటమిన్ B12, D లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణాలు. అందుకే రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ తినాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
ఆరోగ్యం
నిరంతరం అలసటగా అనిపిస్తుందా..?
Advertisement
Advertisement
Advertisement


