చాలామందికి స్మోకింగ్ మానేయడం కష్టంగా ఉంటుంది. నికోటిన్ ఇచ్చే తాత్కాలిక ఉపశమనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తోంది. ఈ అలవాటును జయించడానికి ఒకేసారి కాకుండా, రోజువారీగా సిగరెట్ల సంఖ్యను తగ్గిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడికి దూరంగా ఉండటం, నీరు ఎక్కువగా తాగడం వల్ల కోరికలను నియంత్రించవచ్చు.
ఆరోగ్యం
స్మోకింగ్ మానేయలేకపోతున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


