KKD: రాజమండ్రిలో అనధికార ఆక్రమణలను తొలగించేందుకు విస్తృత చర్యలను చేపడుతున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇందులో శనివారం భాగంగా ఇందిరా సత్యనగర్ పుంత ప్రాంతంలో ఉన్న 28 ఆక్రమణలు తొలగించారు. చౌడేశ్వరి నగర్ పార్కు ప్రాంతంలో ఉన్న ఆక్రమణలనూ తొలగించారు. ప్రజా ఆస్తులను ఆక్రమించొద్దని కమిషనర్ హెచ్చరించారు.
వార్తలు
VIDEO: 'అనధికార ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు'
Advertisement
Advertisement
Advertisement


