హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలు సహకరించాలి: తహసీల్దార్

Advertisement

అల్లూరి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, కొయ్యూరు మండలంలో జూన్ నెల 15వ తేదీ నుంచి జూలై నెల 14వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు జాబితాలపై విచారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల తహశీల్దార్ కే.ప్రసాదరావు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నికల సిబ్బంది గ్రామాల్లో గడప గడపకు వెళ్లి, ఓటర్ల వివరాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement