హైదరాబాద్: 28°C
వార్తలు

జూదరులపై పోలీసుల దాడి

Advertisement

విశాఖ: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌జీఓస్ కాలనీలో శనివారం జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 6 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.71,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Advertisement