వాము వాటర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున దీన్ని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మెటబాలిజాన్ని పెంచి, కొవ్వును కరిగిస్తుంది. గొంతు నొప్పి, కఫం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పిని అదుపు చేస్తుంది.
ఆరోగ్యం
వాము వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


