హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నాన్వెజ్ ఎక్కువగా తింటున్నారా..?

Advertisement

మాంసాహారం శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ B12ని పుష్కలంగా అందిస్తుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. మాంసం ఎక్కువగా తింటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ మందగించడం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. వారానికి 2-3 సార్లు మాత్రమే నాన్వెజ్ తీసుకోవడం మంచిది.

Advertisement

Advertisement