హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ALERT: చికెన్ తింటున్నారా..?

Advertisement

చికెన్ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి వేగంగా బరువు పెరుగుతారు. అలాగే, అధిక ఉష్ణోగ్రతలపై గ్రిల్ చేసిన చికెన్ వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అలాగే శరీరంలో వేడి చేయడం, జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చికెన్‌ను పరిమితంగా తీసుకోవడం మంచిది.

Advertisement

Advertisement