ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2026 ఫిబ్రవరి 18 నాటికి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ కాని అకౌంట్ల సంఖ్య 3.11 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ఎంపీ బాగ్ మిథాలి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ గత ఐదేళ్ల డేటాను విడుదల చేశారు.
వార్తలు
'జీరో బ్యాలెన్స్ అకౌంట్లు రూ.3 కోట్లు దాటాయి'
Advertisement
Advertisement
Advertisement


