హైదరాబాద్: 28°C
వార్తలు

SIR విషయంలో జాగ్రత్తగా ఉండాలి: హరీష్ రావు

Advertisement

TG: హన్మకొండ జిల్లాలో మాజీమంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. SIR ఆఫీసర్లతో కూర్చుని పనిచేసే అవకాశం అన్ని పార్టీలకు ఉంది అని తెలిపారు. కొన్ని రాష్ట్రాలపై బీజేపీ పగబట్టిందని ఆరోపించారు. అలాగే ఓట్ల సవరణ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

Advertisement

Advertisement