హైదరాబాద్: 28°C
వార్తలు

మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

Advertisement

PPM: కురుపాం మండలం మంత్రాజోలా ఆశ్రమ పాఠశాలలో SI నారాయణ రావు మహిళలపై నేరాల నివారణ, రోడ్డు భద్రత, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందే మార్గాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.

Advertisement

Advertisement