హైదరాబాద్: 28°C
వార్తలు

'యోగాతోనే ఆరోగ్యవంతమైన జీవనం'

Advertisement

సత్యసాయి: అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో పుట్టపర్తిలోని చిత్రావతి హారతి ఘాట్ వద్ద ఆదివారం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యోగాతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని, శరీరం-మనస్సు సమతుల్యతకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా క్రీడా అధికారి కిషోర్ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ వేడుకల విజయానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement