PLD: పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారికి నరసరావుపేటలోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు అత్యంత క్లిష్టమైన హై-రిస్క్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్‌ను సందర్శించి వైద్య బృందాన్ని అభినందించారు.
వార్తలు
రెండేళ్ల చిన్నారికి విజయవంతమైన హై-రిస్క్ కోక్లియర్ ఇంప్లాంట్
Advertisement
Advertisement
Advertisement


