RR: హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచిందని తెలిపారు.
వార్తలు
'ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచింది'
Advertisement
Advertisement
Advertisement


