TG: దుబాయ్‌లో చనిపోయిన జగిత్యాల వాసుల మృతదేహాలను స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాలను దుబాయ్ నుంచి నమిలకొండ, మెట్‌పల్లికి తరలించారు. ఈ నెల 8న దుబాయ్ రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. కాగా, ఈ మృతదేహాల తరలించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం స్వయంగా దుబాయ్‌కి వెళ్లారు.
వార్తలు
జగిత్యాల వాసుల మృతదేహాల తరలింపు
Advertisement
Advertisement
Advertisement


