హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవసాయ మార్కెట్‌కు రేపు సెలవు

Advertisement

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించామని చెప్పారు. తిరిగి మంగళవారం (జూన్ 16 ) నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

Advertisement

Advertisement