హైదరాబాద్: 28°C
వార్తలు

ఖండంతరాలు దాటినా వీడని ప్రజాసేవ

Advertisement

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రస్తుతం పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ ప్రతి వారం నిర్వహించే 'పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఆయన వదులుకోలేదు. టెక్నాలజీని వాడుకుంటూ సుదూర తీరాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. ఈ వినూత్న డిజిటల్ ప్రజా దర్బార్‌లో భాగంగా ఎంపీ ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.

Advertisement

Advertisement