హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబై టీ20 లీగ్‌-2026 విజేత‌ ఎవరంటే..?

Advertisement

ముంబై టీ20 లీగ్‌-2026 విజేత‌గా MMC మరాఠా రాయల్స్ నిలిచింది. ఫైన‌ల్లో ఆర్క్స్ అంధేరిపై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మ‌రాఠా జ‌ట్టు 154 ప‌రుగులు చేయగా, అంధేరి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో మరాఠా రాయల్స్ వ‌రుస‌గా రెండో MTL టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Advertisement

Advertisement