తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్.. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను వరుస సెట్లలో ఓడించారు. దక్షిణ కొరియా ఆటగాళ్లపై 5-1 తేడాతో గెలిచారు. భారత్ ఈ ఈవెంట్‌లో నాలుగేళ్ల తర్వాత స్వర్ణం గెలుచుకుంది.
క్రీడలు
BREAKING: భారత్‌కు స్వర్ణం
Advertisement
Advertisement
Advertisement


