హైదరాబాద్: 28°C
క్రీడలు

గర్ల్‌ఫ్రెండ్ కోసం దేశాన్ని కాదనుకున్న ట్రూడో..!

Advertisement

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో విమర్శలపాలయ్యారు. సొంత దేశం మ్యాచ్ కాకుండా గర్ల్‌ఫ్రెండ్ కేటీ పెర్రీ కోసం అమెరికా ఫిఫా మ్యాచ్‌కు వెళ్లడమే దీనికి కారణం. దీనిపై ట్రూడో స్పందించారు. కొన్నిసార్లు సపోర్టివ్ బాయ్‌ఫ్రెండ్‌ బాధ్యతలు ముఖ్యమని పేర్కొన్నారు. కానీ కప్‌ ఎవరు గెలవాలో తెలుసంటూ కెనడా జెండాతో ట్వీట్ చేశారు.

Advertisement

Advertisement