మహిళల టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. బాబెట్ డి లీడ్ (50) రాణించింది. అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ జువైరియా (50), షార్మిన్ అక్తర్ (37*) రాణించడంతో బంగ్లాదేశ్ సులభంగా విజయం సాధించింది.
క్రీడలు
టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ బోణీ
Advertisement
Advertisement
Advertisement


